Kavitha Kalvakuntla : కవిత లిక్కర్ కేసులో సీబీఐ పిటిషన్ పై విచారణ నేడు
కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసు నేడు విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణను జరపనున్నారు..ఈ కేసులో కవిత పై దాఖలు చేసిన ఛార్జీ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంతో పాటు, ఈ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించనుంది.
Liquor Scam: జైల్లోనే... కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా!
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. తన కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని కవిత బెయిల్‌కు అప్లై చేశారు. కవిత లాయర్ అభిషేక్ మను సింఘ్వి బెయిల్ కోసం వాదించారు. అయితే కోర్టు బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 4కు వాయిదా వేసింది.
Kavitha Case : కవితకు బెయిల్ ?? కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియనుంది. దీంతో కవితకు జైలా.. బెయిలా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
BREAKING: కవితకు షాక్.. కస్టడీ పొడిగింపు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ తగిలింది.. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది.
Kejriwal Arrest🔴: కేజ్రీవాల్ అరెస్ట్.. లైవ్ అప్డేట్స్!
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం సంచలనం రేపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తోంది.
Sukesh: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవితతో సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధం ఏంటి?
దేశవ్యాప్తంగా మరోసారి సుఖేశ్ చంద్రశేఖర్ పేరు మారుమోగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌యిన కవితను ఉద్దేశిస్తూ సుఖేశ్ లేఖ రాయడం కాక రేపుతోంది. ఇంతకీ కవితతో సుఖేశ్‌కు ఉన్న సంబంధం ఏంటి? కవితను టార్గెట్ చేస్తు సుఖేశ్ ఘాటుగా లేఖ ఎందుకు రాశాడో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.