Telangana: కమీషన్లు మింగేశారా..?..కాళేశ్వరంపై ఓపెన్ కోర్టులో విచారణ
కాళేశ్వరంపై మళ్లీ విచారణను ప్రారంభించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. రోజూ రెండు సెషన్లలో ఓపెన్ కోర్టు విచారణ సాగనుంది. కాళేశ్వరం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్, క్వాలిటీ కంట్రోల్ చీఫ ఇంజనీర్ అజయ్ కుమార్ హాజరయ్యారు