Kaleshwaram Project: కాళేశ్వరం పై విచారణ చేయండి. సీబీఐ కి ప్రభుత్వం లేఖ
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ప్రభుత్వ లేఖ రాసింది.