KTR : ఒక చెక్ డ్యామ్ నిర్మించలేరు కానీ,కాళేశ్వరంపై విమర్శలా..కేటీఆర్ ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఒక చెక్ డ్యామ్ నిర్మించడం చేతకాదు కానీ, కాళేశ్వరంపై బురదజల్లే పనులు చేస్తారా అంటూ విమర్శించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.