KTR : కేటీఆర్ ను బట్టలూడదీసి కొడుతారు..పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్కు అహంకారం తగ్గలేదు. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ అహంకారంతో మాట్లాడుతున్నారు. దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.