Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఓటర్ల తుదిజాబితా...ఎంతమంది ఓటర్లంటే?
మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 మందిగా ఎన్నికల సంఘం పేర్కొంది.