Jharkhand Elections: ఝార్ఖండ్ లో చక్రం తిప్పుతున్న భట్టి విక్రమార్క
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఝార్ఖండ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై సీఎం హేమంత్ సొరేన్తో సమావేశంపై చర్చించారు. కాగా ఝార్ఖండ్ ఎన్నికల బాధ్యతలను భట్టికి కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించిన సంగతి తెలిసిందే.