New Update
ఝార్ఖండ్‌లో ఎన్డీయే కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఇండియా కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటి 48 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక ఇండియా కూటమి కేవలం 31 స్థానాల్లోనే అధిక్యంలో కొనసాగుతోంది. మొత్తానికి ఫలితాలను చూస్తే.. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేనట్లేనని స్పష్టమవుతోంది.
తాజా కథనాలు