జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధ్యక్షుడు, మాజీ సీఎం హేమంత్ సోరెన్.. 13వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇటీవల హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం జేఎమ్ఎమ్ సారథ్యంలో కూటమి ఎమ్మెల్యేలందరూ ప్రస్తుత సీఎం చంపయూ సోరెన్ ఇంట్లో సమావేశమయ్యారు. .. ఆ తర్వాత హేమంత్ సోరెన్‌ను సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు హేమంత్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు చంపయూ సోరెన్.. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. దీంతో తాజాగా ఇప్పుడు హేమంత్ సోరెన్ ఝూర్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
పూర్తిగా చదవండి..Jharkand: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం..
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధ్యక్షుడు, మాజీ సీఎం హేమంత్ సోరెన్.. 13వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధా కృష్ణన్ ఆయన చేత ప్రమాణం చేయించారు.
Translate this News: