ఆ ఊరిలో 20ఏళ్ల తర్వాత పుట్టిన తొలి బిడ్డ.. కారణం ఇదే!
జపాన్లోని ఇచినోనో గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు. ఎటు చూసినా వృద్ధులే. యువకులంతా ఉపాది పనుల కోసం వలస వెళ్లిపోయారు. కోవిడ్ కారణంగా యువకులు సొంతూరుకు రావడంతో జంటలు కలిసాయి. దీంతో 20ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జన్మించింది. దీంతో ఆ ఊరిలో సంబరాలు మొదలయ్యాయి.