Pushpa 2: అల్లు అర్జున్ కు బిగ్ షాకిచ్చిన జనసేన.. 'పుష్ప 2' రిలీజ్ కు బ్రేక్..?
అల్లు అర్జున్ - జనసేన మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జనసేన నాయకుడు రమేష్ బాబు అల్లు అర్జున్ పై మండిపడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పకపోతే 'పుష్ప 2 ను విడుదల చేయనివ్వం అంటూ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.