Jammu Kashmir: జమ్మూలో విషాదం.. ఊపిరాడక ఐదుగురు మృతి
ఊపిరి ఆడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన విషాద ఘటన జమ్మూకశ్మీర్లో జరిగింది. అకస్మాత్తుగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు గమనించి వైద్యుని తీసుకొచ్చిన ఫలితం లేకపోయింది. హీటర్ కారణంగా జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
BIG BREAKING: బీజేపీ నేతపై కాల్పులు..
జమ్మూకశ్మీర్లో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కనవ్ శర్మపై తూపాకితో కాల్పులు జరపడం కలకలం రేపింది. వాహనం పార్కింగ్ విషయంలో గొడవ చెలరేగడంతో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.
60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదుల్ని హతం చేశాం: ఇండియన్ ఆర్మీ
జమ్మూకశ్మీర్లో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులను హతమార్చామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 2024లో ప్రతి ఐదురోజులకు ఒక ఉగ్రవాదిని.. మొత్తంగా 75 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టామని చెప్పారు. వీళ్లలో 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదులే ఉన్నట్లు వెల్లడించారు.
కొత్త ప్రభుత్వం జమ్మూలో వేతన కష్టాలు.. జీతం అందేదెప్పుడు?
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఒమర్ అబ్దుల్లా సీఎంగా ఎన్నికయ్యారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు అయిన కూడా ఎమ్మెల్యేలకు ఇంకా జీతం అందలేనట్లు తెలుస్తోంది.
జమ్మూ కశ్మీర్లో అంతుచిక్కని వ్యాధి.. 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లో రాజౌరీ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వ్యాధి సోకి 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా ఈ మరణాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మృతి
జమ్మూకశ్మీర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుల్గం జిల్లాలో ఉగ్రవాదుల ఉనికి ఉందని సమాచారం రావడంతో భద్రతా బలగాలు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరగ్గా.. ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు.
Fire Accident: జమ్ముకశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
జమ్మూకశ్మీర్లోని కథువాలో రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో మంటలు చెలరేగడంతో కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం కావడంతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/24/QdPuAtqNMq6hhqNvVfwa.jpg)
/rtv/media/media_files/2025/01/06/hjxMctCcZIPgA3NDEGZU.jpg)
/rtv/media/media_files/2025/01/03/8tosCnrSmCTn81iJ3Oha.jpg)
/rtv/media/media_files/2024/12/29/zeNfQf5MpN4IXwwMBlEP.jpg)
/rtv/media/media_files/2024/12/23/IZGRX9p7rEVJEa9hESSZ.jpg)
/rtv/media/media_files/2024/12/19/zNPcScId5tsj28KaWHht.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jammu-jpg.webp)
/rtv/media/media_files/2024/12/18/uiCRTkqTcc6UKfRapFvL.jpg)