Missile Attack: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
జమ్ము కశ్మీర్‌కు భారీ ప్రమాదం తప్పింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. జమ్మూ ఎయిర్ పోర్ట్ పై పాకిస్తాన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలొ ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.