Army Encounter: ఆర్మీ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ మృతి
బండిపోరాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు. బండిపోరాలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.