Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని మళ్లీ కాల్పులు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం అర్థ రాత్రి వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి తర్వాత కూడా జమ్మూ కశ్మీర్‌లో పాక్ నిరంతరం కాల్పులు జరుపుతోంది. సరిహద్దు అవతల నుంచి పాక్ కాల్పులు చేసింది.

New Update
Jammu High Alert

Jammu

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం అర్థ రాత్రి వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి తర్వాత కూడా జమ్మూ కశ్మీర్‌లో పాక్ నిరంతరం కాల్పులు జరుపుతోంది. సరిహద్దు అవతల నుంచి పాక్ కాల్పులు చేసింది. ఆ తర్వాత కర్నా ప్రాంతంలోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దళాలు షెల్లు, మోర్టార్లను ప్రయోగించాయని భద్రతా అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Mallikarjun Kharge: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

Jammu Kashmir Attack In Border

ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

ఇదిలా ఉండగా.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతీకార చర్య తీసుకుంటూ మే 07వ తేదీ బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ..  పాకిస్తాన్‌లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను భారత్‌ టార్గెట్ చేసింది.  

ఇది కూడా చూడండి: Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

 

jammu kashmir attack

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు