/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
జమ్ము కశ్మీర్‌కు భారీ ప్రమాదం తప్పింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. జమ్మూ ఎయిర్ పోర్ట్ పై పాకిస్తాన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలొ ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. యాంటీ మిస్సైల్ తో సమర్థవంతంగా పాక్ అటాక్‌ను ఎదుర్కొన్నట్లు సమాచారం. జైసల్మేర్‌లో పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోయి కాల్పులు జరిపుతుంది. దానికి భారత బలగాలు ధీటుగా సమాధానం చెబుతున్నాయి.
Also Read : నూతన పోప్ గా రాబర్ట్ ప్రవోస్ట్
Also Read : పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
Missile Attack On Jammu And Kashmir
Four images from Jammu earlier tonight.
— IC (Intellectually Confused) (@IntConfused) May 8, 2025
India has successfully countered an attack on critical infrastructure and military bases in Jammu.
Looks like Pakistani strategy was to probe India’s air defense systems and response protocols and they failed misrabely.… pic.twitter.com/SxhTRSXqJb
Also Read : పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు
Also Read : కొత్త రేషన్ కార్డులు కావాలా?.. వాట్సాప్‌లో ఇలా చేస్తే చాలు
S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ తో పాక్ వదిలిన క్షిపణులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధీటుగా ఎదుర్కొంది.
jammu | jammu kashmir attack | india pak war | big-missile-attack