BIG BREAKING : విషాదం.. ముగ్గురు జవాన్లు మృతి
లడఖ్‌లోని సియాచిన్ సెక్టార్‌లోని బేస్ క్యాంప్‌పై హిమపాతం విరిగిపడటంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఆదివారం 12,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ ప్రాంతంలో హిమపాతం సంభవించింది.