తినేది ఇండియా తిండి, పాడేది పాకిస్తాన్ పాట.. DRDO ఉద్యోగి అరెస్టు!
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గెస్ట్‌హౌస్‌లో కాంట్రాక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.