తెలంగాణEatala Vs Jaggareddy: ఈటలతో నడి రోడ్డుపై గుంజీలు తీయిస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు-VIDEO బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేందర్ మెంటల్ అయిపోయిండని ఫైర్ అయ్యారు. ఇంకో సారి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నడి రోడ్డుపై గుంజీలు తీయిస్తానని సీరియస్ కామెంట్స్ చేశారు. By Nikhil 11 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణJagga Reddy : గొప్ప మనసు చాటుకున్న జగ్గారెడ్డి.. క్యాన్సర్ పేషంట్‌కు రూ.10 లక్షలు! కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న మహిళకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది. By Krishna 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణJagga Reddy : ఉగాదికి జగ్గారెడ్డి బిగ్ అనౌన్స్మెంట్.. ఆ రోజునే ప్రారంభం..! కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉగాది పండగ రోజున ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా ఆఫీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జయలక్ష్మి ఫిల్మ్స్ పేరుతో ఆయన సినిమా ఆఫీసును ఏర్పాటు చేయబోతున్నారు. ఉగాది పండుగ రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. By Krishna 27 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణA War Of Love: అది కథ కాదు..నా నిజజీవితం...తన సినిమాపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కథ కాదని తన నిజజీవితాన్ని ఆవిష్కరిస్తున్నామని అన్నారు. డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఒక ఫొటో చూసి కనెక్ట్ అయ్యానని చెప్పారు. By Madhukar Vydhyula 17 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణjagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్లో కాంగ్రెస్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అని సినిమా పేరు ఫిక్స్ అయ్యింది. స్వయంగా జగ్గారెడ్డే ఆ మూవీ పోస్టర్, అప్డేట్స్ చెప్పారు. వచ్చే ఉగాదిలోగా సినిమా లిరీజ్ అవుతుందని అన్నారు. By K Mohan 10 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణAnjan Kumar Yadav : కేంద్రమంత్రి కాకుండా అడ్డుపడ్డది వాళ్లే..కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కకుండా చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. By Madhukar Vydhyula 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణJaggareddy రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పిన జగ్గారెడ్డి! రాహుల్ గాంధీ కులం, మతంపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని.. వాళ్లది హిందూ మతమని తెలిపారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు. By Krishna 16 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appకలెక్టర్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు By RTV Shorts 26 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguJaggareddy: ఎంపీ అడగ్గానే బంగారు గొలుసు తీసిచ్చిన జగ్గారెడ్డి.! ఎంపీ అనిల్ అడగ్గానే మెడలోంచి బంగారు గొలుసు తీసిచ్చాడు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. గాంధీ భవన్లో జగ్గారెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చిన అనిల్..మీ ఆశీర్వాదంతో పాటు బంగారు గొలుసు ఇస్తే సంతోషిస్తానన్నాడు. వెంటనే జగ్గారెడ్డి తన బంగారు గొలుసును తీసి అనిల్ మెడలో వేశాడు. By Jyoshna Sappogula 09 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMalla Reddy: కేసీఆర్ ఇంట్లో మూడు పదవులు.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తన కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నానని మల్లారెడ్డి అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి రేవంత్‌కు భజన చేస్తున్నారన్నారు By V.J Reddy 09 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguJaggareddy: మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..అప్పుడు కాళ్లు మొక్కి..ఇప్పుడు విమర్శలా? మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు. By Bhoomi 26 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguJaggareddy: హడావుడిగా ఢిల్లీకి జగ్గారెడ్డి.. కారణం ఇదేనా? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హడావిడిగా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎంపీ లేదా ఎమ్మెల్సీ టికెట్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీసింది. By V.J Reddy 10 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుJaggareddy: ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సంగారెడ్డి ప్రజలను ఓట్లు అడిగానని పరోక్షంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసు అని అన్నారు. By V.J Reddy 03 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguJagga Reddy: ఓటమి గుణపాఠం నేర్పింది.. జగ్గారెడ్డి ఎమోషనల్! ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి స్పందించారు. ఓటమి తనకు గుణపాఠం నేర్పిందని అన్నారు. తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సంగారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కోసం పని చేస్తానని అన్నారు. By V.J Reddy 17 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Elections: కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారు, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడు : హరీష్‌రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటున్నారని కానీ ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. జానారెడ్డి పోటీ చేయకున్న సీఎం అవుతా అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. By B Aravind 23 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుTS Politics: జగ్గారెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తా: చింతా ప్రభాకర్ సంచలన ఇంటర్వ్యూ రానున్న ఎన్నికల్లో సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా తాను విజయం సాధించడం ఖాయమని చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి పాత విషయాలనే కొత్తగా చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరం అవుతాయన్నారు. By Nikhil 22 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుJaggareddy Interview: వచ్చేది మా ప్రభుత్వమే.. జగ్గారెడ్డి చెప్పిన లెక్కలివే! రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లను గెలుచుకుంటుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 సీట్లను గెలుస్తామన్నారు. ఈ రోజు ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 15 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుCongress Politics: అలా చేస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా: హైకమాండ్ కు జగ్గారెడ్డి ఫోన్ కాంగ్రెస్ లో పటాన్ చెరు టికెట్ అంశం సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి మధ్య ఆధిపత్య పోరుగా మారింది. నీలం మధును మార్చి కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇవ్వాలని దామోదర పట్టుబడుతుంటే.. అలా చేస్తే ఊరుకునేదే లేదంటూ జగ్గారెడ్డి ఈ రోజు హైకమాండ్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. By Nikhil 08 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn