Jaggareddy: జగ్గారెడ్డి పంచాంగం.. రేవంత్ కు 100 మార్కులు.. అవమానం 2, రాజ్యపూజ్యం 18
రేవంత్ రెడ్డి పాలనకు తాను 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు.