Jagdeep Dhankhar: న్యాయవాది నుంచి ఉప రాష్ట్రపతి దాకా.. జగ్దీప్ ధన్ఖడ్ గురించి ఆసక్తిర విషయాలు
ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. అయితే అనారోగ్య కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నటు ఆ లేఖలో వెల్లడించారు.