YS Jagan: సింగయ్య మృతి.. చంద్రబాబుకు జగన్ 14 ప్రశ్నలు!
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా టీడీపీ నేతలు సింగయ్య మృతిని వివాదం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ మేరకు 14 ప్రశ్నలతో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. వాటికి ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేశారు.