YS Jagan: సింగయ్య మృతి.. చంద్రబాబుకు జగన్ 14 ప్రశ్నలు!
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా టీడీపీ నేతలు సింగయ్య మృతిని వివాదం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ మేరకు 14 ప్రశ్నలతో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. వాటికి ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంబటి రాంబాబు అరెస్ట్! | Case Filed Against Ambati Rambabu | YS Jagan | Palnadu | YSRCP | RTV
వస్తుంది జగన్..కాస్కోండి.. | Sattenapalli YCP Incharge Sajjala Sudheer Bhargav Reddy On Jagan Tour
రెంటపాళ్లలో రచ్చ రచ్చ .. | YS Jagan Sathenapalli Tour | High Tension In Palnadu | YSRCP | RTV
AP Politics: పొదిలిలో ఉద్రిక్తత.. జగన్ పర్యటనను అడ్డుకున్న మహిళలు
ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ కు వ్యతిరేకంగా కొందరు మహిళలు ఆందోళన చేయగా.. వారిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో రాళ్ల దాడి చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి.
Maoist party : ఆరునెలలు కాల్పుల విరమణ...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
మావోయిస్టుల పై కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలన్న డిమాండ్ వస్తున్న వేళ సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరునెలల పాటు కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేశారు.
AP Liquor Scam: టార్గెట్ జగన్.. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో బిగ్ ట్విస్ట్!
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు మాజీ సీఎం జగన్ సహాయం చేస్తున్నట్లు సిట్ అధికారులను అనుమానిస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ నోటరీని బెంగళూరులో తయారు చేయించారు. ఆ సమయంలో జగన్ కూడా బెంగళూరులో ఉండడంతో అధికారులకు అనుమానం వ్యక్తం అవుతోంది.