International Space Station : అక్కడ 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం
ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ 2011లో ప్రారంభమైంది. దీన్ని కోసం 15 దేశాల 5 అంతరిక్ష సంస్థలు పని చేస్తున్నాయి. భూమికి 403 కిలోమీటర్ల ఎత్తులో 2 బోయింగ్ 747 జెట్లైనర్ల సైజ్లో ఉంది. ISS 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం అవుతుంది.