నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?
ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు
ఇరాన్ తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డీల్ కు ఇరాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ కూడా తమతో కలుస్తుందని అన్నారు.
ఇరాన్ కరెన్సీ మరోసారి కుదేలైపోయింది. చరిత్రలో అత్యల్ప స్థాయికి పతనైపోయింది. ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఏకంగా 10 లక్షల ఇరానియన్ రియాల్స్‌కు దిగజారిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు తగ్గుతుందనేదానిపై అనిశ్చితి నెలకొంది.
అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడేది లేదని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.దీంతో అప్రమత్తమైన టెహ్రాన్..క్షిపణులతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత పగలు మర్చిపోదామంటూ ఇరాన్‌కు లేఖ రాశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీకి ఈ లేఖను పంపించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసేందుకు సిద్ధం కాగా ట్రంప్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ దేశ కరెన్సీ విలువ విపరీతంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికా డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 10 లక్షల రియాల్స్‌కు చేరుకుంది.