IPL 2026 : IPL లవర్స్ కు బిగ్ షాక్.. డేట్ ఛేంజ్.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభ తేదీ మారే అవకాశం ఉంది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభ తేదీ మారే అవకాశం ఉంది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (RR) నుంచి ఊహించని భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో
బంగ్లాదేశ్, భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు పాపం క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ బలైపోయాడు. ఐపీఎల్ వేలంలో కేకేఆర్ కొనుక్కున్నప్పటికీ అతనిని టీమ్ నుంచి తొలగించారు. దానికి తోడు ఇప్పుడు అతనికి నయా పైసా కూడా చెల్లించరని తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతడు అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. పుట్టుకతో కిడ్నీ వ్యాధి ఉన్నప్పటికీ, దాన్ని జయించి గ్రీన్ స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.
అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం మొదలైంది. అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ అత్యధిక ధర పలికాడు. కోలకత్తా నైట్ రైడర్స్ అతనిని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని తర్వాత శ్రీలంక ప్లేయర్ పతిరనను రూ.18 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
ఐపీఎల్ సందడి మొదలైపోయింది. మరో ఆరు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 16న మినీ వేలం కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ సీజన్లో ఎవరు.. అత్యంత విలువైన ప్లేయర్‌గా నిలిచారో ఇప్పుడు చూద్దాం..
IPL 2026 మినీ వేలానికి ముందు అన్ని జట్లు (10 జట్లు) తమ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. మినీ-ప్లేయర్ వేలం డిసెంబర్ 15న అబుదాబిలో జరగనుండగా.. ఇప్పుడు ఆయా ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి.
ఐపీఎల్ 2026కు సంబంధించి రవీంద్ర జడేజా డీల్ సక్సెస్ అయింది. అతను సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్ కు చేరుకున్నాడు. ఇక సంజుశాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు. జడేజాతో పాటూ సామ్ కరణ్ కూడా ఆర్ఆర్ గూటికి చేరుకున్నాడు.