/rtv/media/media_files/2025/11/15/ipl-2026-retention-players-list-2025-11-15-18-43-09.jpg)
IPL 2026 Retention Players List
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న IPL 2026 మినీ వేలానికి ముందు అన్ని జట్లు (10 జట్లు) తమ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. మినీ-ప్లేయర్ వేలం డిసెంబర్ 15న అబుదాబిలో జరగనుండగా.. ఇప్పుడు ఆయా ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. వాటి ప్రకారం..
The retentions are locked in! 🥳
— IndianPremierLeague (@IPL) November 15, 2025
Presenting the retained players of all the teams ahead of #TATAIPLAuction 2026! 🙌
What do you make of your team’s combination 🤔🔢#TATAIPLpic.twitter.com/SYvak6e123
IPL 2026 Retention Players List
చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, మతిషా పతిరానా, వంశ్ బేడి, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, ఆండ్రీ సిద్ధార్థ్, కమలేష్ నాగర్‌కోటి, విజయ్ శంకర్ ఉన్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్: ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, క్వింటన్ డికాక్, ఆన్రిచ్ నోకియా, మొయిన్ అలీ, స్పెన్సన్ జాన్సన్, లువినిత్ సిసోడియా, చేతన్ సకారియా, రహ్మనుల్లా గుర్బాజ్.
— IndianPremierLeague (@IPL) November 15, 2025
ముంబై ఇండియన్స్ : సత్యనారాయణ రాజు, బెవాన్ జాకబ్స్, లిజాడ్ విలియమ్స్, ముజీబుర్ రెహ్మన్, రీస్ టాప్లీ, కేఎల్ షీర్జిత్, కర్ణ్ శర్మ, విజ్ఞేశ్ పుతుర్.
రాజస్థాన్ రాయల్స్: కుమార్ కార్తికేయ, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూఖీ, వానిందు హసరంగ, ఆకాశ్ మధ్వాల్, అశోక్ శర్మ, కునాల్ రాథోడ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: మయాంక్ అగర్వాల్, స్వస్తిక్ చికారా, టిమ్ సీఫెర్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండాగే, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజారబానీ, మోహిత్ రాఠీ.
— IndianPremierLeague (@IPL) November 15, 2025
పంజాబ్ కింగ్స్: జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హర్డీ, కుల్‌దీప్ సేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్రవీణ్ దూబె.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్.
లక్నో సూపర్ జెయింట్స్: ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్, ఆర్యన్ జుయల్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ చౌదరి, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్, షమర్ జోసెఫ్,
గుజరాత్ టైటాన్స్: గెరాల్డ్ కోయెట్జీ, కరీం జనత్, మహిపాల్ లోమ్రోర్, కుల్వంత్ ఖేజ్రోలియా, దసున్ షనక.
ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, సెడికుల్లా అటల్, మన్వంత్ కుమార్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కాండేలను
అలాగే రవీంద్ర జడేజా (రూ.14 కోట్లు,) సామ్ కరన్ (రూ.2.4 కోట్లు) సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ అయ్యారు. నితీశ్ రాణా (రూ.4.2 కోట్లు) రాజస్థాన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు, మహ్మద్ షమీ (రూ.10 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు, సంజుశాంసన్ (రూ.18 కోట్లు) రాజస్తాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు. మయాంక్ మార్కండే (రూ.30 లక్షలు) కోల్‌కతా నుంచి ముంబయికి, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (రూ.2.6 కోట్లు) గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయి ఇండియన్స్‌కు, అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు) ముంబయి నుంచి లఖ్‌నవూకు, శార్దూల్ ఠాకూర్ (రూ.2 కోట్లు) లఖ్‌నవూ నుంచి ముంబయికి, డొనావన్ ఫెరీరా (రూ.కోటి) ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు ఇటీవల ట్రేడ్ అయ్యారు.
Follow Us