IPL 2025: 10 ఓవర్లు కాదు 20.. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌పై బిగ్ అప్ డేట్!
భారత్-పాక్ వార్ ఎఫెక్ట్‌తో ఆగిపోయిన ఐపీఎల్ టోర్నీ మే 17నుంచి మళ్లీ మొదలుకానుంది. ధర్మశాలలో 10ఓవర్ల తర్వాత ఆగిపోయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మే 24న జైపుర్ వేదికగా మొదటినుంచి ప్రారంభించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.