IPL 2025 Memes : IPL 2025 రద్దు!.. SRH, CSK, RR మీమ్స్ వరద - చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే

ఐపీఎల్ 2025 సీజన్‌ను బీసీసీఐ వాయిదా వేసిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్ వరదలా వచ్చాయి. నెటిజన్లు SRH, CSK, RR జట్ల గురించి మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు. ఈ మూడు జట్లు IPL 2025లో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించాయి.

New Update
IPL 2025

IPL 2025

ఐపీఎల్ 2025 సీజన్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో నిరవధికంగా ఐపీఎల్2ను వాయిదా వేసింది. ఈ ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్ వరదలా వచ్చాయి. ముఖ్యంగా నెటిజన్లు ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల గురించి మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూడు జట్లు IPL 2025 లో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించాయి.

IPL 2025 MEMES

IPL 2025 CANCEL latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు