IPL 2025 : RCB రెండో వికెట్ డౌన్.. హిట్టర్లు గోవిందా!
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ తో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి వరుసగా రెండు బిగ్ షాకులు తగిలాయి. ఆర్సీబీ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (16), మయాంక్ అగర్వాల్ (24) పరుగులకే ఔటయ్యారు.