RCB vs PBKS : ఆర్సీబీకి షాక్.. సాల్ట్ ఔట్

అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది.  ఆర్పీబీ హిట్టర్ ఫిల్ సాల్ట్ త్వరగానే  ఔట్ అయ్యాడు.  

New Update
rcb1

అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ హిట్టర్ ఫిల్ సాల్ట్(16) త్వరగానే  ఔట్ అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్ లో ఓ సిక్సు, ఫోర్ బాదిన సాల్ట్.. ఆ తరువాత కైల్ జేమీసన్ వేసిన రెండో  ఓవర్ లో ఓ ఫోర్ బాది మరో బంతికి భారీ షాట్ ఆడబోయి శ్రేయాస్ అయ్యర్  కు చిక్కాడు. దీంతో ఆర్సీబీ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. 

Advertisment
తాజా కథనాలు