Kavya Maran: సన్ టీవీ షేర్లు డౌన్.. కష్టాల్లో కావ్య మారన్.. సన్రైజర్స్ ఉంటుందా?
భారత్ లోనే అతిపెద్ద మీడియా సంస్ధల్లో ఒకటైన సన్ టీవీ నెట్వర్క్ యజమానులు మారన్ కుటుంబంలో ఆస్తి వివాదాలు రచ్చకెక్కాయి. కళానిధి మారన్కు ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లీగల్ నోటీసులను పంపించారు.