Flipkart Mobile Offers: IPhone 16పై రూ.27వేల భారీ తగ్గింపు.. వదలొద్దు మావా వెంటనే కొనేయ్..!
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్లో ఐఫోన్ 16పై భారీ ధర తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ రూ.79,900కి లాంచ్ కాగా.. ఇప్పుడు రూ. 69,999కి లిస్ట్ అయింది. ఈ సేల్లో కేవలం రూ.51,999కే లభిస్తుంది. లాంచ్ ధర కంటే ఇప్పుడు రూ.27,901 తగ్గింపు లభిస్తుందన్నమాట.