ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మ్యాక్స్.. ధరలు, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్స్ - ఫుల్ లిస్ట్
iphone 17 series సేల్ నేటి నుండి ప్రారంభమైంది. ఆపిల్ స్టోర్లు, ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో కొనుక్కోవచ్చు.
iphone 17 series సేల్ నేటి నుండి ప్రారంభమైంది. ఆపిల్ స్టోర్లు, ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో కొనుక్కోవచ్చు.
లాంచ్‌లో భాగంగా iphone 17 సిరీస్‌పై బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు పొందొచ్చు.
iphone17 - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,900, iphone17 - 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,02,900.
iphone Air - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,900. iphone Air - 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,900. iphone Air - 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,900.
iphone 17 Pro - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,34,900. iphone 17 Pro - 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,54,900. iphone 17 Pro - 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,74,900.
iphone 17 Pro Max - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,900. iphone 17 Pro Max - 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,69,900. iphone 17 Pro Max - 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,89,900. iphone 17 Pro Max - 2TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.2,29,900.
లాంచ్ ఆఫర్లలో ఐఫోన్ 17 సిరీస్ కోసం అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్ ట్రాన్సక్షన్లపై రూ.5,000 వరకు తగ్గింపు పొందొచ్చు.
అలాగే ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
వీటితో పాటు పాత లేదా ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.64,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అందువల్ల మీరు కొత్త iphone కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన అవకాశం.
ఎప్పటి నుంచో ఐఫోన్ కొత్త సిరీస్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది భలే మంచి ఛాన్స్ అనే చెప్పాలి.