/rtv/media/media_files/2025/10/15/amazon-diwali-sale-2025-10-15-16-07-14.jpg)
Amazon Diwali sale
దీపావళి(Diwali 2025) కి ముందుగానే అమెజాన్ ఇండియా(Amazon India) ప్రత్యేక సేల్(amazon mobile offers)ను ప్రారంభించింది. దీనిని కంపెనీ దీపావళి స్పెషల్‌గా అమెజాన్ బ్యానర్‌పై తెలిపింది. దానిపై లిస్ట్ అయిన వివరాల ప్రకారం.. ఈ సేల్ సమయంలో 80% వరకు తగ్గింపులు లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, దీపావళి గిఫ్ట్‌లపై అనేక ఆఫర్‌లు ఉన్నాయి. సెప్టెంబర్ 23న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పుడు దీపావళి స్పెషల్‌గా రీబ్రాండ్ చేశారు. ఈ మార్పుతో డీల్స్, డిస్కౌంట్‌లు కూడా సవరించారు. బహుమతులు, ఇతర వస్తువులపై డిస్కౌంట్లు 80% వరకు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Also Read : ఆఫర్ సూపర్.. రూ.7వేలకే సామ్సంగ్ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. అమెజాన్ లో రచ్చ లేపిన డీల్
దివాళీ సేల్ బ్యాంకు ఆఫర్స్
అమెజాన్ ఇండియాలో జరుగుతున్న సేల్ సమయంలో.. వినియోగదారులు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. దీని వలన అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగించి 10% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
అమెజాన్ సేల్ సమయంలో.. కంపెనీ అతి తక్కువ ధరలకు అనేక వస్తువులను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, బ్యూటీ ప్రొడెక్టులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, మరిన్ని అమెజాన్ బ్యానర్లో పేర్కొన్నారు.
Chepest Products
అమెజాన్ సేల్ సమయంలో కొన్ని గాడ్జెట్‌లు భారీ తగ్గింపు ధరలకు లభిస్తాయి. వీటిలో ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, మౌస్‌లు, కీబోర్డ్‌లు, సెల్ఫీ స్టిక్‌లు, మొబైల్ స్టాండ్‌లు, మరిన్ని ఉన్నాయి. చాలా ఉత్పత్తులు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి.
Also Read : రూ.5 వేలకే స్మార్ట్ టీవీ.. దీవాళికి అదిరిపోయే బెస్ట్ డీల్స్.. ఆఫర్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
విమాన బుకింగ్ ప్రయోజనాలు
ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా విమాన టిక్కెట్ బుకింగ్‌లపై ఫ్లాట్ 10% తగ్గింపును క్లెయిమ్ చేస్తూ బ్యానర్ లో లిస్ట్ అయింది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి.
iPhone 15 ఆఫర్లు
అమెజాన్ సేల్ సమయంలో iphone 15పై 31% తగ్గింపు(iphone offers) లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.47,999 కు కొనుగోలు చేయవచ్చు. ఇందులో టైప్-సి కేబుల్ పోర్ట్, డ్యూయల్ రియర్ కెమెరా లెన్స్‌లు ఉన్నాయి. ఇది 48MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది.
వీటితో పాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ స్పెషల్ సేల్ లో సామ్ సంగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఉంది. దీని Samsung Galaxy M06 5G ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. దీని 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.9499 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.7999లకు కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆ తర్వాత దీని ధర మరింత తగ్గుతుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.