అమెజాన్‌లో భారీ తగ్గింపుతో ఐఫోన్ 16 కొనుగోలు చేసే అవకాశం ఉంది.

దీని 128GB వేరియంట్‌ అసలు ధర రూ.79,900గా కంపెనీ నిర్ణయించింది.

దీనిపై ఇప్పుడు భారీ తగ్గింపు పొందొచ్చు.

కంపెనీ 16% తగ్గింపును అందిస్తోంది.

దీంతో ఈ ఫోన్ కేవలం రూ.66,900కి లభిస్తుంది.

Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫోన్‌పై అదనంగా 5% తగ్గింపును అందిస్తుంది.

అంటే దాదాపు రూ.3,345 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు.

దీంతో ఫోన్ ధర రూ.63,555కి చేరుకుంటుంది.

అంటే మొత్తం రూ.16,345 తగ్గింపు లభిస్తుంది.

అందువల్ల ఐఫోన్ కొనాలని అనుకున్న వారికి ఇదొక అద్భుత అవకాశం.