Pakistan: ''మా ప్రధాని పిరికివాడు''.. పాకిస్థాన్ ఎంపీ ఫైర్
భారత్-పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు నిరసన సెగ తగులుతోంది. గురువారం ఓ పాకిస్థాన్ ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతూ షెహబాద్ షరీఫ్ పిరికివాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.