Boeing Flight: మరో బోయింగ్ విమానంలో చెలరేగిన మంటలు.. బయటికి దూకిన ప్రయాణికులు
అమెరికాలోని డెన్వర్ ఎయిర్పోర్టులో మరో పెను ప్రమాదం తప్పింది. కొలరొడో నుంచి మియామికి బయలుదేరిన బోయింగ్ 737 టేకాఫ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు.