Cat: బిహార్లో వింత ఘటన.. పిల్లికి రెసిడెన్స్ సర్టిఫికేట్కావాలంటూ దరఖాస్తు
బిహార్లోని రోహ్తస్ జిల్లాలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ పిల్లికి రెసిడెన్స్ (నివాస ధ్రువీకరణ) సర్టిఫికేట్ కావాలంటూ దరఖాస్తు వచ్చింది. క్యాట్ కుమార్ పేరుతో ఈ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.