Explosion: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. స్పాట్‌లో ఆరుగురు..

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్‌ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు. 

author-image
By B Aravind
New Update
BREAKING

BREAKING

పాకిస్థాన్‌(pakistan) లోని ఇస్లామాబాద్‌లో బాంబు బ్లాస్టు(bomb-blast) జరిగింది. ఓ వాహనంలో ఉన్న సిలిండర్‌ పేలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పాక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయాలపాలయ్యారు. అయితే ఇది ఆత్మహుతి దాడని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ కారులో నుంచి మంటలు రావడంతో అక్కడున్న సిబ్బంది వాటిని ఆర్పేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. 

Also Read :  అదానీ గ్రూప్ సంచలనం.. భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ షురూ..!

Many Injured In Explosion

Also Read :  భారత్ తో అద్భుతమైన సంబంధాలున్నాయ్..త్వరలోనే వాణిజ్య ఒప్పందం ట్రంప్ సూచన

Advertisment
తాజా కథనాలు