వైమానిక దాడులు.. పాకిస్థాన్ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు..
ఇటీవల అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.