కువైట్లో భారతీయులే ప్రధాన బలం: ప్రధాని మోదీ
కువైట్లో ఇంతమంది భారతీయులను చూడటం ఎంతో సంతోషంగా ఉందని.. ఇదో మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇక్కడి దేశ వైద్య రంగంలో భారతీయ వైద్యులు, పారామెడికోలే ప్రధాన బలమన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.