China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !
చైనాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌కు నైరుతి దిశలో 20 మైళ్ల దూరంలో ఓ భారీ రహస్య సైనిక నగరాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికాకు చెందిన పెంటగాన్ కన్న పది రేట్లు పెద్దగా ఉంటుందని సమాచారం.