Pakistan: హిందువులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ 'టూ నేషన్ థియరీ' విధానాన్ని సమర్థించారు. భారత్, పాకిస్థాన్ రెండు వేరు వేరు దేశాలని.. హిందువులు ప్రతీ అంశంలో కూడా పాకిస్థాన్‌కు భిన్నంగా ఉంటారని వ్యాఖ్యానించారు.