Trump: ఓ పక్క బర్డ్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నా.. డిసీజ్‌డిటెక్టివ్స్ పై వేటు వేసిన ట్రంప్
ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు,ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మాత్రం ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతుంది. తాజాగా డిసీజ్ డిటెక్టివ్స్ పై వేటు వేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.