ఆకాశం నుంచి సాలెపురుగుల వర్షం.. ఎక్కడంటే?
బ్రెజిల్లో సాలెపురుగుల వర్షం కురుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సావో థోమ్ దాస్ లెట్రాస్ అనే చిన్న పట్టణంలో సాలెపురుగులు వందల సంఖ్యలో ఆకాశం నుంచి పడుతున్నాయి. అయితే ఇలా ప్రతీ ఏడాది కూడా బ్రెజిల్లో సాలెపురుగుల వర్షం కురుస్తుందట.