Donald Trump: పాక్ అణ్వాయుధాలు పరీక్షిస్తోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపారు
నెదర్లాండ్‌లో జరిగిన ఎన్నికల్లో ఇటీవల D66 సెంట్రీస్ పార్టీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ చీఫ్ రాబ్ జెట్టెన్ (38) ప్రధానమంత్రి పదవిని చేపట్టనున్నారు. చిన్న వయస్సులోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్న ఆయన 'గే' కూడా.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన ముగ్గురు సీఈవోలు ఓ రెస్టారెంట్ కు డిన్నర్‌కు వెళ్లారు. వారిని చూసి కస్టమర్లు ఎగిరి గంతేశారు. ఎందుకంటే అక్కడి వారి బిల్లులు అన్ని కూడా బిలియనీర్లే చెల్లించి.. అందరినీ సర్ప్రైజ్ చేశారు.
తమ్ముడైనా తప్పు చేస్తే వదిలేదే లేదంటున్నారు బ్రిటన్ రాజు ఛార్లెస్ 3. ఎపిస్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణంలో ప్రిన్స్ ఆండ్రూ పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయనను రాజకుటుంబం నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఛార్లెస్. ఆండ్రూను ప్యాలెస్ నుంచి బయటకు పంపేశారు.
అమెరికా, చైనాలు కలిసి పోయాయి. ఇరు దేశాల అధినేతలూ అయిన ట్రంప్, జిన్ పింగ్ లు ఒక అంగీకారానికి వచ్చేశారు. ఫలితంగా రెండు గంటల సమావేశం తర్వాత చైనాపై 10 శాతం టారిఫ్ లను తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్యకు గురైయ్యాడు. తన కారుపై ఎందుకు మూత్ర విసర్జన చేస్తున్నావ్ అని అడిగినందుకే దుండగుడు అర్వి సింగ్ సాగూ అను వ్యక్తిని తల మీద బాది మరీ చంపేశాడు.
ఇద్దరు దేశాధినేతలు కర్తవ్య పథ్‌లో జరిగే 2026 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా రానున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్తోపాటు కొత్తగా నియమితులైన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది.
ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా స్పందించిన ట్రంప్.. తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
అల్బేనియా దేశానికి చెందిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రి 'డియెల్లా' గర్భం దాల్చిందని ఆ దేశ ప్రధాని ఎడి రేమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు త్వరలోనే ఆమె 83 మంది 'ఏఐ పిల్లలకు' జన్మనివ్వనుందని తెలిపి మరింత ఆశ్చర్యపరిచారు.