IndiGo : ఇండిగో విమానానికి తప్పిన ఘోర ప్రమాదం.. స్పాట్ లో 272 మంది ప్రయాణికులు!
నాగ్పూర్ నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి సంబంధించిన ఒక భయంకరమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానం 6E 812గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.