Emergency Landing: ఇండిగో విమానంలో మహిళ మృతి
ముంభై నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళ మృతి చెందింది. ఆదివారం రాత్రి 10 గంటలకు సుశీల దేశి(89) అనారోగ్యంతో మరణించింది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని చికల్తానా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి మిగిలిన వారితో ఫ్లైట్ వారణాసి బయలుదేరింది.