Flight Offers: ఈ ఒక్క రోజే అదిరిపోయే ఆఫర్.. ఫ్లైట్ టికెట్ కేవలం రూ.1,499 మాత్రమే!
ఇండిగో సంస్థ మాన్సూన్ సేల్‌ను ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ తగ్గింపు ఉంది. తక్కువ ధరలకే ప్రయాణికులు వన్ వే టికెట్లను పొందవచ్చు. దేశీయ విమాన టికెట్ల ధరలు రూ.1,499 నుంచి ప్రారంభం అవుతాయి.
India-Turkey: టర్కీతో మరో తెగతెంపులు..టర్కిష్ ఎయిర్ లైన్స్ తో భాగస్వామ్యం రద్దు
పాకిస్తాన్ కు టర్కీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టర్కీతో భారత ప్రభుత్వం తెగతెంపులు చేసుకుంటోంది. తాజాగా కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది.
Woman Tries to Open IndiGo Flight Door: విమానంలో మహిళ హల్చల్.. తీరా చూస్తే ఆమె...
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరిన విమానంలో ఓ మహిళ హల్చల్ చేసింది. దీంతో ప్రయాణీకులు హడలిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆయోమయానికి గురయ్యారు. తీరా ఆమె గురించి తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.
BREAKING: విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఆ సిటీల్లో విమాన సర్వీసులు బంద్
పాక్ మళ్లీ రాత్రి జమ్మూకశ్మీర్‌పై డ్రోన్లు వేయడంతో ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్, శ్రీనగర్‌కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది. అలాగే అటు నుంచి రావాల్సిన విమానాలను కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది.
IndiGo Flight: బ్యాగ్‌లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!
UP వారణాసి ఎయిర్‌పోర్టులోని ఇండిగో విమానంలో ఓ విదేశీయుడి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. బెంగళూరు వెళ్తున్న విమానంలో కెనడా వ్యక్తి తన బ్యాగ్‌లో బాంబు ఉందంటూ హల్చల్ చేశాడు. సెక్యురిటీ సిబ్బంది చెక్ చేయగా బాంబ్ దొరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Air India: పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు పాక్ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.
Omar Abdullah: సీఎంకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ విమానాశ్రయంపై అసహనం వ్యక్తం చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించగా దాన్ని జైపూర్‌కు మళ్లించారు. మళ్లీ ఎప్పుడు బయలు దేరుతుందనే విషయాన్ని అధికారులు తెలపలేదని గౌరవంగా మాట్లాడే పరిస్థితుల్లో లేమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమ్మర్ స్పెషల్.. రూ.1499 ఇండిగో ఫ్లైట్ టికెట్!
ఇండిగో సంస్థ సమ్మర్ స్పెషల్ సేల్‌లో భాగంగా రూ.1499లకే ఫ్లైట్ టికెట్‌ను అందిస్తోంది. మీరు కడప, హైదరాబాద్, కర్నూలు, చెన్నైల మధ్య ఈ ధరకే ప్రయాణించవచ్చు. అదే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు అయితే రూ.4999లకే టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ సేల్ ఎండ్ అవుతోంది.